అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
23శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
24సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్య ములో ఉష్ణధారలు కనుగొనిన వాడు.
25అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
26దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
27ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి