కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
18ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
19కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
20కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి