సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
14నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
15ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
17అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి