మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,
28బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
29నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,
30మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,
31ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
32హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి