మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
2కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.
3యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి