యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
1యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
2యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
3యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
4ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి