మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
30హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
31మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
32బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్హగ్గిద్గాదులో దిగిరి.
33హోర్హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి