గెరా షెపూపాను హూరాము
3బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
4అబీషూవ నయమాను అహోయహు
5గెరా షెపూపాను హూరాము
6ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
7నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి