మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
2ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.
3సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి