షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
57సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
58యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
59షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
60ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి