ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
18ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
19తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను.
20ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి