మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును
42సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.
43మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును
44ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును
45పదునారువేల మంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమై యుండగా, మోషే
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి