బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
9జెబూ లూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
10యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
11బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
12దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
13ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి