పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
1అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
2పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
3నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
4అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి