వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
60కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.
61అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,
62వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి