వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
19వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
20పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
21వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
23అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి