అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
26అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా
28అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
29దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
30అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి