యెహోషువ 15:54

యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు.

సందర్భంతో చదవండి · యెహోషువ 15

52వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.

53ఆరాబు దూమా ఎషాను

54యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమి్మది పట్టణములు.

55మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు

56యొక్దె యాము జానోహ

యెహోషువ 15 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी