ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేక పిల్ల,
3నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా
4ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేక పిల్ల,
5దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.
6జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి