వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.
18మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయ కూడదు
20వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.
22మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి