వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
1రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
2వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
3హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
4సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి