గెదోరు అహ్యో జెకెరు అనువారు.
29గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
30ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
31గెదోరు అహ్యో జెకెరు అనువారు.
33నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి