పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,
1బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
2యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.
3పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,
4షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,
5ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి