అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను.
9మరియు ఆయననీ పేరేమని వాని నడుగగా వాడునా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
11అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను.
12గనుకఆ పందులలో ప్రవే శించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి