సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,
13ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.
14మట్లు, మట్లమీదనుండు తొట్లు,
15సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,
16పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.
17యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి