ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
18యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
19బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
21నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
22యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి