ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను
11యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.
12యోయాకీము దిన ములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా
13ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను
14మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు
15హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి