నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
16పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;
17నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
18నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱ మేకల మందలు శపింపబడును;
19నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి