కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు
35కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
37కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు
38ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమి్మది పట్టణములు.
39ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి