కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?
30రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.
31ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.
32కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?
33ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
34అందుకు యేసుఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి