మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
25మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి