నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చ రించుము.
2అన్నదమ్ములని ¸°వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో ¸°వనస్త్రీలను హెచ్చరించుము.
3నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
4అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు
5అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి