సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
26యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను.
27హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
28సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
29ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను
30జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివ సించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి