ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
13తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;
14ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి