బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
7ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
8ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
9బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
10జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
11యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి