ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.
42వారందరు తిని తృప్తి పొందిన
43తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి.
44ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.
45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.
46ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి