నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.
1నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.
2ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు,
3ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై6 యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి