రోజువారీ మన్నా

అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.

యెహేజ్కేలు 20:17